top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వి. వి. లక్ష్మి నారాయణ గారిని కలిసిన విశాఖ నగర విశ్వ బ్రాహ్మణ సంఘం లోని సభ్యులు.

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Jan 31, 2024
  • 1 min read

ree


విశాఖ నగర విశ్వ బ్రాహ్మణ సంఘం లోని సభ్యులు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వి. వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి, ప్రస్తుతం వారి వృత్తుల వారు పడుతున్న ఆర్దిక ఇబ్బందులు గురించి వివరించి మరియు ఒక వినతి పత్రాన్ని అందజేసి,తదుపరి పీపుల్స్ మ్యానిఫెస్టో లోని అంశాలపై అద్యక్షుల వారితో చర్చించటం జరిగింది.

 
 
 

Comments


bottom of page