జై భారత్ నేషనల్ పార్టీ - జనధ్వనితో దద్దరిల్లిన తెనాలి జై భారత్ పార్టీ గెలిచి తీరాలి.
- Jai Bharat National Party
- Mar 12, 2024
- 1 min read

తెనాలి నగర వీధుల్లో జై భారత్ నేషనల్ పార్టీ, భారీ ర్యాలీ, ర్యాలీలో పొలుగున్న జై భారత్ నేషనల్ పార్టీ, అధ్యక్షులు శ్రీ. (జేడీ) లక్ష్మీనారాయణ గారూ ఇన్ఛార్జీ భాషా, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, రవికిరణ్ తదితరుల ర్యాలీ
Comments