ఎస్మా చట్టం ప్రయోగానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం
- Jai Bharat National Party
- Jan 10, 2024
- 1 min read

ఈరోజు విజయవాడలో, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, కార్మికుల, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కి ముఖ్య అతిథిగా పాల్గొని మద్దతు తెలిపి ప్రసంగించిన జై భారత్ (N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ ల ప్రతినిధులు ,జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. వి. రామరావు పాల్గొన్నారు.
Comments