top of page
Search

Jai ​​Bharat National Party With Konaseema District Coordinator Mr. Ch. Varaprasad and State Coordinator Mr. Parupula Subbarayudu met Sir VV Lakshmi Narayana, IPS (Retd.)

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Jan 12, 2024
  • 1 min read


ఈరోజు 10/01/2024 విజయవాడ జై భారత్(N) పార్టీ ప్రధాన కార్యాలయం నందు, పార్టీ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి తమకు పార్టీ తరపున పదవులు అందజేసినందు కు కృతజ్ఞత లు తెలిపిన కోనసీమ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ ch.వరప్రసాద్ గారు, రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ పరుపుల సుబ్బారాయుడు.

ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం కోసం మెంబర్షిప్ డ్రైవ్ చేయవలెను అని ఆదేశించిన పార్టీ అధినేత. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గము కి చెందిన శ్రీ ఉమా మహేశ్వరరావు గారు జై భారత్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

 
 
 

Comments


bottom of page