Jai Bharat National Party -Sri VV Lakshmi Narayana, President of JBNP stands with Anganwadi indefinite hunger strike
- Jai Bharat National Party
- Jan 15, 2024
- 1 min read

ఈరోజు 13/01/2021 విజయవాడలో గత నెల రోజులు గా నిరవధిక దీక్ష చేస్తున్న అంగన్ వాడి కార్యకర్తల డిమాండ్లకు మద్దతు గా చేస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో, జై భారత్(N)పార్టీ తరపున మద్దతు గా సంతకం చేసిన పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, తదుపరి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన జేడీ గారు. ఈ కార్యక్రమంలో, జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన రామారావు , శ్రీ చలసాని శ్రీనివాస్ మరియు జై భారత్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
コメント